ఏపీ రాజకీయాలకు ప్రముఖ క్రికెటర్ బలయ్యారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హనుమ విహారీకి తాము అండగా ఉంటామని తెలిపారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ కూడా ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ హనుమ విహారీకి సంఘీభావం ప్రకటించారు. <br />Chandrababu Naidu and Pawan Kalyan were angry that the famous cricketer has become a victim of AP politics. They said that they will support Hanuma Vihari. AP Congress Party chief YS Sharmila also expressed solidarity with Hanuma Vihari, defying the government policy. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~